విద్యార్థినికి రూ. లక్ష సాయం చేసిన ఎమ్మెల్యే

విద్యార్థినికి రూ. లక్ష సాయం చేసిన ఎమ్మెల్యే

NLR: కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నెల్లూరులోని తన నివాసంలో ఓ కాలేజీలో బిటెక్ చదువుతున్న విద్యార్థినికి రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని దానాలలో కెల్లా విద్యాదానం గొప్పదని అన్నారు. దీంతో పలువురు ఎమ్మెల్యేని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.