VIDEO: 'కాళేశ్వరంలో భక్తుల సందడి'

VIDEO: 'కాళేశ్వరంలో భక్తుల సందడి'

BHPL:మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. భక్తులు గోదావరి తీరంలో స్నానాలు చేసి, గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. ఆలయ పరిసరాలు భక్తుల హడావిడితో కళకళలాడాయి.