త్యాగాల ఫలితమే స్వాతంత్య్రం: ఎమ్మెల్యే

త్యాగాల ఫలితమే స్వాతంత్య్రం: ఎమ్మెల్యే

BDK: 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మణుగూరు ప్రజా భవన్‌లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జాతీయ జెండాలు ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. అనేక మంది త్యాగాల ఫలితంగా మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాల జీవితం పొందామని ఎమ్మెల్యే తెలిపారు.