ఏప్రిల్ 13: చరిత్రలో ఈరోజు

ఏప్రిల్ 13: చరిత్రలో ఈరోజు

1939: నోబెల్ బహుమతి గ్రహీత సీమస్ హీనీ జననం
1905: రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు
1999: మాజీ ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీపాద రావు మరణం
2007: నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి మరణం
2007: రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి మరణం
*జలియన్ వాలా బాగ్ సంస్మరణ దినోత్సవం