VIDEO: సోమశిల జలాశయం తాజా నీటి మట్టం వివరాలు

VIDEO: సోమశిల జలాశయం తాజా నీటి మట్టం వివరాలు

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. సోమవారం ఉదయం 6 గంటల నాటికి జలాశయంలో 65.110 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయానికి 1143 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయంలో 261 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది.