'బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం'
ADB: తలమడుగు మండలంలోని సాయిలింగి గ్రామస్తులు MLA అనిల్ జాదవ్‌ను క్యాంపు కార్యాలయం శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో నిర్వహించనున్న సాయిబాబా బ్రహ్మోత్సవాలకు ముఖ్యఅతిథిగా రావాలని కోరుతూ అనిల్ జాదవ్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.