'నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి'

'నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి'

SRPT: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల జాతరలో భాగంగా శుక్రవారం మునగాల మండలంలో రూ. 80 లక్షలతో పలు అభివృధి పనులు చేపట్టారు. అందులో భాగంగా మునగాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.. నాటే ప్రతి మొక్కను సంరక్షించాలని ఎమ్మెల్యే తెలియజేశారు.