'రైతుల రక్తాన్ని జలగల పిలుస్తున్నారు'

'రైతుల రక్తాన్ని జలగల పిలుస్తున్నారు'

GDWL: సీడ్ పత్తి రైతుల రక్తాన్ని మధ్యవర్తులు జలగల్లా పీలుస్తున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్ డిమాండ్ చేశారు. ఆదివారం గద్వాల జిల్లా అలంపూర్ మండలం లింగన్వాయిలో జరిగిన సంఘం 3వ మహాసభల్లో ఆయన ప్రసంగిస్తూ సాగునీటి కోసం ఆర్‌డీఎస్ ఆధునీకరించాలని, కౌలు రైతులకు పూచీకత్తు లేకుండా బ్యాంక్ రుణాలు ఇవ్వాలని కోరారు.