పుట్టపర్తికి నేడు ప్రముఖులు.. భద్రత కట్టుదిట్టం
సత్యసాయి బాబా శతజయంతోత్సవాల సందర్భంగా నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణప్, సీఎం చంద్రబాబునాయుడు పుట్టపర్తికి రానున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.