VIDEO: చెరువు తూము నుండి వృధాగా పోతున్న నీరు

VIDEO: చెరువు తూము నుండి వృధాగా పోతున్న నీరు

MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో పెద్ద చెరువు తూము గేటును గుర్తు తెలియని వ్యక్తులు పైకి లేపడంతో నీరు వృధాగా పోతుంది. దీంతో చెరువు కింద ఉన్న పంట పొలాలు కోత దశకు రావడంతో పంట నీట మునుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తూము గేటును కిందికి దింపి పంట పొలాలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.