VIDEO: ప్రశాంతంగా ముగిసిన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు

VIDEO: ప్రశాంతంగా ముగిసిన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు

JGL: పెగడపల్లి మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరంలో 6వ తరగతి విద్యను అభ్యసించేందుకు ఏర్పాటు చేసిన ప్రవేశపరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రంలో ఆయా గ్రామాల నుండి బాలికలు 11, బాలురు 16, మొత్తం 27 మంది విద్యార్థులు పాల్గొని పరీక్ష రాసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.