వికలాంగుల దినోత్సవం లో పాల్గొన్న అంకెం ఇందిరా ప్రియదర్శిని

వికలాంగుల దినోత్సవం లో పాల్గొన్న  అంకెం ఇందిరా ప్రియదర్శిని

NTR: జి.కొండూరు మండల విద్యా శాఖ ఆధ్వర్యంలో స్ధానిక మండల పరిషత్ పాఠశాలలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంకెం ఇందిరా ప్రియదర్శిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే వైకల్యం అడ్డంకి కాదన్నారు.