ఎట్టకేలకు ఫలించిన ఏలూరు ఎంపీ కృషి

ఎట్టకేలకు ఫలించిన ఏలూరు ఎంపీ కృషి

ELR: పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ముంపు మండలాల నుంచి పునరావాసం కోసం నిర్మించిన R&R కాలనీలు, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన నిర్వాసిత గ్రామాల ప్రజలకు ఉపశమనం లభించింది. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి ఫలితంగా ఆదివారం పునరావాస కాలనీలకు మారిన కుటుంబాలకు కొత్త చిరునామాలతో జాబ్ కార్డులు అందించారు. గతంలో వారికి జాబ్ కార్డులు అందజేయాలని జడ్పీ సీఈవోతో మాట్లాడారు.