VIDEO: కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

VIDEO: కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

MNCL: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నస్పూర్‌లోని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా విగ్రహావిష్కరణకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీసీపీ భాస్కర్, పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.