కదిరి ఇజితిమ ఏర్పాట్లును పరిశీలించిన ఎమ్మెల్యే

కదిరి ఇజితిమ ఏర్పాట్లును  పరిశీలించిన ఎమ్మెల్యే

సత్యసాయి: కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఈ నెల 27, 28న జరుగనున్న ఇజితిమకు ఏర్పాట్లను పరిశీలించారు. ముస్లిం మత పెద్దలతో కలసి మైదానం, వసతులను చూసి అవసరాలను తెలుసుకున్నారు. ఇజితిమ విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ద్వారా అన్ని సహాయాలు అందుతాయని, అవసరమైన పనులు పూర్తి చేయమని తెలిపారు.