VIDEO: కుటుంబంతో కలిసి ట్యాంక్ ఎక్కిన రైతు
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం పరిధిలోని జపాలలో కుటంబమంతా ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కింది. అస్మత్ పూర్ గ్రామానికి చెందిన రైతు తన భూ విషయంలో అధికారులు, కుటుంబీకులు ఎవరూ తమకు న్యాయం చేయడం లేదని.. కొడుకు, కూతురు, భార్యను తీసుకుని జపాలలోని నీటి ట్యాంక్‌ను ఎక్కాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నచ్చజెప్పి వారిని కిందికి దింపారు.