అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

SRPT: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలోనే తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయం వైపు అడుగులు వేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్ నగర్ పట్టణంలో ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల ఆధ్వర్యంలో కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం రాసిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు.