తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ పీఠం ఎవరిది..?

తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ పీఠం ఎవరిది..?

MHBD: తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా.. నేనా అనే రీతిలో ద్విముఖ పోటీ నెలకొంది. 16 వార్డులకు 16 వార్డులు గెలుచుకొని తొర్రూరు మున్సిపాలిటీపై తమ పార్టీ జెండా ఎగరవేస్తామని అటు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. మరీ ఎవరో గెలుస్తారో కామెంట్ చేయండి.