మున్సిపల్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తా: MLA

మున్సిపల్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తా: MLA

NZB: మున్సిపల్ కార్మికుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని అర్బన్ MLA ధన్పాల్ సూర్య నారాయణ అన్నారు. బుధవారం ఆయన 34వ డివిజన్లోని కుమార్ గల్లీలో మున్సిపల్ కార్మికులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొని మాట్లాడారు. నగర పరిశుభ్రత కోసం కష్టపడుతున్న మున్సిపల్ కార్మికులు నిజమైన సేవాధారులన్నారు.