చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ తిరుమలలో శ్రీవారి దర్శనానికి 21 గంటల సమయం
➢ జిల్లాలో విద్యుత్ బిల్లుల పేరుతో వస్తున్న నకిలీ మెసేజ్‌లను నమ్మొద్దు: ట్రాన్స్‌కో SE ఇస్మాయిల్ అహ్మద్
➢ జిల్లాలో గ్యాస్ ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు: JC ఆదర్శ్ రాజేంద్రన్
➢ TPTలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న శాప్ ఛైర్మన్ రవి నాయుడు