పాక్ కెప్టెన్ ఖాతాలో ద్రవిడ్, ధోనీ రికార్డ్

పాక్ కెప్టెన్ ఖాతాలో ద్రవిడ్, ధోనీ రికార్డ్

పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచులు(Test, ODI, T20I) ఆడిన ప్లేయర్‌గా అఘా టీమిండియా దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, ధోనీ రికార్డ్ బ్రేక్ చేశాడు. ద్రవిడ్ 1999లో, ధోనీ 2007లో 53 మ్యాచులు ఆడగా.. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్‌లో పాక్ కెప్టెన్ ఇప్పటికే 54 మ్యాచులు ఆడాడు.