'ప్రతి గింజ ప్రభుత్వం కొంటుంది'

'ప్రతి గింజ ప్రభుత్వం కొంటుంది'

ADB: రైతులు పండించిన జొన్నలను చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. సాత్నాల మండలం మేడిగూడలో మంగళవారం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా రైతును సన్మానించి, తూకం కాంటలకు పూజలు చేసి కొనుగోళ్లను ప్రారంభించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు.