'వీధి కుక్కలను వెంటనే పట్టుకోవాలి'

'వీధి కుక్కలను వెంటనే పట్టుకోవాలి'

ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్ కాలనిలో వీధి కుక్కలు విపరీతంగా పెరిగాయని కాలాని వాసి కాంబ్లే రమాకాంత్ తెలిపారు. ఇవాళ జిల్లా మున్సిపాలిటీ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. విద్యార్థులు తరగతులకు వెళ్లాలన్నా, ప్రజలు బయటకు పనులు చేయాలన్నా భయంగా ఉందని వాపోయారు. దీనిపై అధికారులు స్పందించి వెంటనే వీధి కుక్కలను పట్టుకోవాలని ఆయన కోరారు.