అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పర్యటించిన డీఎస్పీ

అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పర్యటించిన డీఎస్పీ

NDL: కొలిమిగుండ్ల మండలంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్, సీఐ రమేష్ బాబు కలిసి బుధవారం నాడు పర్యటించారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన మ్యాగజైన్‌ను డీఎస్పీ, కొలిమిగుండ్ల సీఐ కలిసి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. భద్రతా నియమాలను పాటించాలని డీఎస్పీ వారికి సూచించారు.