'విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గం'

'విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గం'

NDL: విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గమని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరావు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం నంది కోట్కూరు పార్టీ కార్యాలయంలో నాయకులు గోపాలకృష్ణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేయకూడదని, నిరసన చేస్తున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గమని ఆరోపించారు.