రేపే వెంకటగిరి జాతర తొలి చాటింపు

రేపే వెంకటగిరి జాతర తొలి చాటింపు

TPT: వెంకటగిరి ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పోలేరమ్మ జాతర వచ్చేసింది. బుధవారం జాతరకు అంకురార్పణ చేయనున్నారు. వెంకటగిరి సంస్థానాధీశుల నుంచి అనుమతి తీసుకోని రాత్రి మొదటి చాటు వేస్తారు. తర్వాత బుధవారం రెండో చాటు, సెప్టెంబర్ 7వ తేదీ ఘటోత్సవం,10,11న జాతర నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.