ఎల్ఈడీ దర్శన ఏర్పాట్లను పరిశీలించిన ఈవో
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు ఏర్పాటుచేసిన స్వామి వారి ప్రచార రథం వద్ద ఏర్పాట్లను ఆలయ ఈవో రమాదేవి పరిశీలించారు. భక్తులు ప్రచార రథంలో ఉత్సవ విగ్రహాలను దర్శించుకుని, ఎల్ఈడీ స్క్రీన్‌పై ప్రధాన ఆలయంలో అర్చకులు జరుపుతున్న పూజలను తిలకిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ ఈవో రమాదేవి భక్తుల ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు