VIDEO: పోచమ్మ తల్లికి బోనాల సమర్పించిన గ్రామస్తులు

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామాలల్లో పోచమ్మ తల్లి బోనాలు ఇవాళ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం మొదటి బోనం సమర్పించిన విశ్వబ్రాహ్మణులు, మగ్గంతో నేసిన చీరను అమ్మవారికి సమ్పరించిన పద్మశాలీలు. గ్రామ మహిళలు పుర వీధుల గుండా డప్పు చప్పుళ్ళతో బోనాలను మహిళలు నెత్తిన పెట్టుకొని ఆలయం వరకు చేరుకుని పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.