సీఎంను తిడితే మేం ప్రధానిని తిడతాం: జగ్గారెడ్డి

సీఎంను తిడితే మేం ప్రధానిని తిడతాం: జగ్గారెడ్డి

TG: ఎంపీ రఘునందన్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్‌పై రఘునందన్ చేసిన విమర్శలపై జగ్గారెడ్డి ఘాటుగా బదులిచ్చారు. 'మీరు మా సీఎంను తిడితే మేము మీ ప్రధానిని తిడతాం. రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలి. పదేళ్లు బీఆర్ఎస్, బీజేపీతో అంటకాగి ఇప్పుడు సుద్ధపూసలా మాట్లాడుతున్నారు' అంటూ ఎద్దేవా చేశారు.