బ్రిటన్ రాణికి నిజాం రాజు ఇచ్చిన గిఫ్ట్ విలువ తెలుసా..?

బ్రిటన్ రాణికి నిజాం రాజు ఇచ్చిన గిఫ్ట్ విలువ తెలుసా..?

అప్పట్లో హైదరాబాద్ సంస్థాన పాలకుడు 7వ రాజు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సంపద విలువ రూ.1700కోట్లు. ఆయన భారత తొలి బిలియనీర్‌గా ప్రపంచఖ్యాతి గడించారు. 1947లో బ్రిటన్ రాణి ఎలిజబెత్ వివాహం సందర్భంగా ఆమెకు అత్యంత ఖరీదైన వజ్రాల నెక్లెస్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. రాణికి నచ్చినట్లు హారాన్ని డిజైన్ చేయించారు. ప్రస్తుత ధరల ప్రకారం అది రూ.694 కోట్లు ఉంటుందని సమాచారం.