VIDEO: జిల్లా వ్యాప్తంగా సత్య సాయి శత జయంతి వేడుకలు

VIDEO: జిల్లా వ్యాప్తంగా సత్య సాయి శత జయంతి వేడుకలు

SKLM: జిల్లా వ్యాప్తంగా సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు అంగరంగం వైభవంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఇవాళ సత్యసాయి బాబా కమిటీ సభ్యులు శ్రీకాకుళం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సత్యసాయి బాబా వారి చిత్రపటాన్ని రథం పై ఉంచి ఊరేగించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని , హారతిని ఇస్తూ బాబాని దర్శించుకున్నారు.