బయ్యారం మండలంలో సర్పంచ్ గా ఎన్నికైనది వీరే..!

బయ్యారం మండలంలో సర్పంచ్ గా ఎన్నికైనది వీరే..!

MHBD: బయ్యారం మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్‌గా గెలిచిన వారి వివరాలు. ★ అల్లిగూడెం- చింత ప్రసాద్ (కాంగ్రెస్) ★ వెంకటాపురం- కృష్ణ (కాంగ్రెస్) ★ ఇసుకమీది- కృష్ణకుమారి (కాంగ్రెస్) ★ నాగులపాడు- హర్షదీప్ (ఇండిపెండెంట్) మరిన్ని అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు HIT TV చూస్తూనే ఉండండి.