VIDEO: అమ్మాయిలతో హాస్టల్ నిర్వాహకుడు అసభ్య ప్రవర్తన

VIDEO: అమ్మాయిలతో హాస్టల్ నిర్వాహకుడు అసభ్య ప్రవర్తన

RR: అమ్మాయిలతో లేడీస్ హాస్టల్ నిర్వాహకుడు అసభ్యంగా ప్రవర్తించడంతో దేహశుద్ధి చేసిన ఘటన మాదాపూర్‌లో చోటుచేసుకుంది. ఎంపీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్‌ను నిర్వహిస్తున్న సత్యప్రకాష్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అమ్మాయిలు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు చేరుకొని సత్యప్రకాష్‌ను చితకబాదారు.