VIDEO: ద్వారకా తిరుమలలో 'చున్నీ' రగడ

VIDEO: ద్వారకా తిరుమలలో 'చున్నీ' రగడ

ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల దేవస్థానంలో 'చున్నీ' రగడ వివాదానికి దారి తీసింది. పంజాబీ డ్రెస్ ధరించిన ఓ భక్తురాలిని నిబంధనల ప్రకారం చున్నీ వేసుకోవాలని సూచించడంతో సదరు మహిళ సెక్యూరిటీ గార్డుపై దాడికి దిగింది. నేనేమైనా అసభ్యకరంగా ఉన్నానా? అంటూ మహిళా గార్డుపై రెచ్చిపోయింది.