C.M చంద్రబాబు ను కలిసి నాయి-బ్రాహ్మణ సమస్యలపై వినతి

C.M చంద్రబాబు ను కలిసి నాయి-బ్రాహ్మణ సమస్యలపై వినతి

రాష్ట్ర ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడును ఇవాళ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదోనికి చెందిన టీడీపీ నాయకుడు వడ్డెమన్ గోపాల్ కలిసి భేటీ అయ్యారు. నాయి బ్రాహ్మణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమాజ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు కోరారు.