మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే

మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే

KMR: రామారెడ్డి పట్టణంలోని ఎస్సీ కాలనీలో రూ. 40 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే మదన్మోహన్ శంకుస్థాపన చేశారు. ఇటీవల భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న డ్రైనేజీ వ్యవస్థ పునర్నిర్మాణం కోసం కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే సీఆర్ఆర్ నిధులు మంజూరు చేశారు .ఈ సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.