VIDEO: 'గణేశ్ నవరాత్రుల నిర్వహణపై వరంగల్ సీపీ సమావేశం'

HNK: జిల్లా కేయూసీలోని సమావేశ ప్రాంగణంలో శనివారం గణేశ్ నవరాత్రుల నిర్వహణపై WGL సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి WGL, HNK, JN కలెక్టర్లు, వివిధ ప్రభుత్వ శాఖల పీస్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. నవరాత్రులను సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీపీ, అధికారులతో చర్చించారు.