VIDEO: గోల్ తండాలో ప్రమాదకర బావికి రక్షణ గోడ

VIDEO: గోల్ తండాలో ప్రమాదకర బావికి రక్షణ గోడ

SRPT: నడిగూడెం మండల పరిధిలోని గోల్ తండా గ్రామ శివారులో రహదారి పక్కన ప్రమాదకరంగా ఉన్న వ్యవసాయ బావి వద్ద అధికారులు రక్షణ గోడను నిర్మించారు.  వాహనదారుల భద్రత దృష్ట్యా తీసుకున్న ఈచర్యతో ప్రమాదాలు తగ్గుతాయని స్థానికులు భావిస్తున్నారు. గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, మండల వ్యాప్తంగా ప్రమాదకర బావులను గుర్తించి ఇదే తరహాలో రక్షణ గోడలు ఏర్పాటు చేయాలంటున్నారు.