దేవనకొండలో డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు

దేవనకొండలో డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు

KRNL: దేవనకొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం సీఐ వంశీనాథ్, ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అలాగే హెల్మెట్, డ్రైవింగ్, లైసెన్స్, వాహన రికార్డులను పరిశీలించారు. మద్యం సేవించి పట్టుబడిన వారికి జరిమానా విధించారు. వాహనదారులు మద్యం సేవించి పట్టుబడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.