'గ్రామాల అభివృద్ధి BJP తోనే సాధ్యం'

'గ్రామాల అభివృద్ధి BJP తోనే సాధ్యం'

ASF: సిర్పూర్ (టి) మండలంలోని సిర్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల పలు గ్రామాలలో BJP సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా MLA హరీష్ బాబు శుక్రవారం ప్రచారం నిర్వహించారు. MLA మాట్లాడుతూ.. 10 ఏళ్ల BRS పాలనలో గ్రామీణాభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా కేటాయించలేదని అన్నారు. గ్రామాల అభివృద్ధి BJPతోనే సాధ్యమన్నారు.