VIDEO: ఆవుని బలిచ్చిన అటవీ అధికారులు

VIDEO: ఆవుని బలిచ్చిన అటవీ అధికారులు

ADB: గత రెండు రోజులుగా  సిరికొండ మండలం సాత్ మెురి గ్రామంలో  పులి సంచారం కలకలం రేపింది. అటవీ శాఖ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా పులి జాడ కనిపించలేదు. దీంతో అధికారులు ఆవును బలిచ్చారు. ప్రజలు భయపడకుండా వ్యవసాయ పనులు చేసుకోవచ్చని సూచించారు. పెద్దపులి పెంబి రేంజ్ పరిధిలోని రాగిదిబ్బ గ్రామ అడవి సమీపంలో ఓ వ్యక్తికి కనిపించిందని అధికారులు తెలిపారు.