అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు

అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు

TG: రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ శిక్ష‌ణ కేంద్ర ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన ప్ర‌తిపాద‌న‌ల‌ను సిద్దం చేయాల‌ని అధికారుల‌ను మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం సంబంధిత విభాగాల నుంచి ఉన్న‌త‌స్ధాయి క‌మిటీతో కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని సూచించారు.