జిల్లాలో భారీ వర్షం

జిల్లాలో భారీ వర్షం

VKB: ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండడంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమై ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వికారాబాద్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండడంతో వాగులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పంటలన్నీ పాడైపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.