ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పాత్రలు అందజేసిన మంత్రి

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పాత్రలు అందజేసిన మంత్రి

WNP: పాన్ గల్ మండలం తెల్లారాలపల్లి తాండ, వెంగాలయపల్లి గ్రామంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ ప్రజలతో సమావేశమై ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులలో ఎవరైనా అనర్హులు ఉన్నారా అని ప్రశ్నించారు. అధికారులు, నాయకులు ప్రజల నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం లంచం తీసుకోవద్దని హెచ్చరించారు.