VIDEO: 'ప్రతీ నెల సకాలంలో పెన్షన్ ఇవ్వాలి'

CTR: విశ్రాంత విద్యుత్ శాఖ ఉద్యోగుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని సంఘ అధ్యక్షులు కృష్ణమూర్తి కోరారు. పుంగనూరు పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ఆదివారం డివిజన్ స్థాయి 8వ వార్షికోత్సవ సమావేశం జరిగింది. పదవీ విరమణ చెందిన విద్యుత్ ప్రభుత్వ ఉద్యోగికి ప్రతీ నెల సకాలంలో పెన్షన్ పెండింగ్‌లో ఉంచకుండా ఇవ్వాలని కోరారు.