మృతురాలి వివరాలు తెలిసినవారు సంప్రదించాలి

మృతురాలి వివరాలు తెలిసినవారు సంప్రదించాలి

NRML: మహాలక్ష్మి వాడలో షార్ట్ సర్క్యూట్‌తో ఫ్రిడ్జ్ పేలి మంటలు చెలరేగి గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. ఎడమ చేతిపై “సాయిలు, లళిత, బాలాజీ” పచ్చబొట్టు ఉంది. వివరాలు తెలిసిన వారు 8712659511ను సంప్రదించాలని పట్టణ పోలీసులు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు.