పసిడికి ప్రత్యామ్నాయం.. మగువల సంబురం

పసిడికి ప్రత్యామ్నాయం.. మగువల సంబురం

ప్రస్తుతం పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ మగువలు బంగారు నగలకు ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక గ్రాము గోల్డ్ సీజడ్స్, రోల్డ్ గోల్డ్ ఆభరణాలకు ఆకర్షితులవుతున్నారు. ఇవి నచ్చిన ఆకృతిలో తక్కువ ధరకే లభ్యమవుతుండడంతో పండుగల వేళ వీటిని కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో మెట్రో నగరాల నుంచి వీటిని దిగుమతి చేసుకుని వ్యాపారులు లాభాల బాట పడుతున్నారు.