VIDEO: సైకిల్ పై శబరిమలకు పయనమైన భక్తులు

VIDEO: సైకిల్ పై శబరిమలకు పయనమైన భక్తులు

W.G: పాలకొల్లుకు చెందిన తరేష్ గురుస్వామి పీఠంలోని గంటా దుర్గ స్వామి, కన్నా రవికిరణ్ స్వామిలు శబరిమలకు సైకిల్ పై పయనమయ్యారు. ఆదివారం పెద్ద అయ్యప్ప స్వామి ఆలయం వద్ద చల్లా బాబులు గురుస్వామి ఇరుముడి కట్టి ఈ యాత్రను ప్రారంభించారు. మార్గమధ్యలో పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకుంటూ 15 రోజుల్లో సన్నిధానం చేరుకుంటామని, దాదాపు 1400 కిలోమీటర్లు దూరం వస్తుందని తెలిపారు.