'ఐ బొమ్మ రవిని పోలీస్ శాఖలోకి తీసుకోండి'

'ఐ బొమ్మ రవిని పోలీస్ శాఖలోకి తీసుకోండి'

TG: సీనియర్ అడ్వకేట్ సీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పైరసీ కేసులో ఐ బొమ్మ రవిని పోలీస్ శాఖలో నియమించుకోవాలని సీపీ సజ్జనార్‌కు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంచి నాలెడ్జ్ ఉన్న ఐ బొమ్మ రవిని శిక్షించడం కంటే.. సైబర్ నేరాల నియంత్రణకు వాడుకోవాలని సూచించారు.