కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే

కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే

KDP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఇవాళ ప్రొద్దుటూరు పట్టణంలోని ఎర్రగుంట్ల రోడ్డులో గల రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎకో పార్క్‌లో చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ పట్టణ అధ్యక్షులు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, మాజీ టౌన్ బ్యాంకు ఉపాధ్యక్షులు అక్రమ్ గౌస్ తదితరులు ఉన్నారు.